అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

56చూసినవారు
అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
ఖాజీపేట మండలం కుమ్మర కొట్టాల గ్రామం జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి చలివేంద్రం వద్ద శనివారం నాగులారపు ఖాదరయ్య, శిరీష కుమార్తె ఆదిలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా వారి సహాయంతో అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాగ్దాడం శివశంకర్, మదన్ మోహన్ రెడ్డి, కృష్ణ, మదన్ మోహన్, నాగులారపు పవన్ కళ్యాణ్, సాయి కార్తీక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్