వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వస్త్ర దానం

55చూసినవారు
వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వస్త్ర దానం
కాజీపేట మండల పరిధిలోని భూమాయ పల్లె సమీపంలో గల అమ్మ వృద్ధాశ్రమం లో సోమవారం చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ టీచర్ జానయ్య, లలితమ్మ ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బియ్యం ప్యాకెట్, వస్త్ర దానము, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు సాంబయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు మిద్దె వెంకటరమణ, తప్పేట హరిబాబు, చాపాడు మండల టిడిపి యువ నాయకుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్