మైదుకూరులో భారీ జాతీయ జెండా ఆవిష్కరణ

84చూసినవారు
గణతంత్ర దినోత్సవ సందర్భంగా మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో భారీ జాతీయ పతాకాన్ని ఎగురవేసే లక్ష్యంతో చేపట్టిన పనులు చేశారు. 120 అడుగుల ఎత్తుతో టవర్ ను ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ లో భాగంగా శనివారం భారీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయజెండా ఎగరడంతో పతాక రాజసం ఉట్టిపడింది.

సంబంధిత పోస్ట్