మైదుకూరు: అయోధ్యలో అవధూత కొండయ్య స్వామి బ్యానర్ రిలీజ్

77చూసినవారు
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పూసయ్యగారి ఆశ్రమం ధరణి తిమ్మాయపల్లె గ్రామంలో ఉండే దిగంబర అవధూత కొండయ్య స్వామి వారి 43వ జయంతి శుభ సందర్భంగా.. స్వామివారి శిష్యులు స్వామి వారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని కొండయ్య స్వామి 43వ జయంతి వేడుకల బ్యానర్ ను ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య దేవాలయ ప్రాంగణంలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామివారి శిష్యులు రవి కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్