మైదుకూరు: చాపాడులో జోరుగా వర్షం

65చూసినవారు
బుధవారం మధ్యాహ్నం మండల కేంద్రం చాపాడులో జోరుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి నల్లగా మబ్బులతో కూడిన వర్షం పడింది. చల్ల గాలి వీస్తూ ఉంది ఒక్కసారిగా వర్షం పడడం వల్ల రాక పోకలకు అంతరాయం కలిగింది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్