ఎన్. ఎర్రబల్లిలో టిడిపి ఎన్నికల ప్రచారం

62చూసినవారు
ఎన్. ఎర్రబల్లిలో టిడిపి ఎన్నికల ప్రచారం
దువ్వూరు మండలం ఎన్. ఎర్రబల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మైదుకూరు నియోజకవర్గ ఎన్డిఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోలోని పథకాలను వివరించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్