'ఓ వసుమతి' సాంగ్ లిరిక్స్

85చూసినవారు
'ఓ వసుమతి' సాంగ్ లిరిక్స్
దేవదారు శిల్పంలా
మెరిసి పోయే ప్రియురాలా
ఓ వసుమతి, ఓ ఓ వసుమతి
ప్రేమ కవితల శాలిలా
మారిపోయా నీవల్ల
ఓ వసుమతి, ఓ ఓ వసుమతి

ప్రపంచమేలు నాయకా
ఇదేగా నీకు తీరికా
మనస్సు దోచుకుంది నీ పోలికా
పదే పదే పనే అని
మరీ అలాగే ఉండకా
పెదాల తీపి చూడగా రా ఇక
దారికి చేరవే సోకులా హార్మోనికా

దేవదారు శిల్పంలా
మెరిసి పోయే ప్రియురాలా
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి
ప్రేమ కవితల శాలి లా
మారిపోయి నీవల్ల
ఓ వసుమతి , ఓహ్ ఓహ్ వసుమతిఆ సూరీడు తోటి మంతనాలు చెయ్యన
మా తెల్లటి చందమామ మనసు మార్చనా
నా రోజుకున్న ఘంటలన్నీ మార్చనా
నీకోసం

ఓహ్ విమానమంతా పల్లకీని చూడని
ఆహ్ గ్రహాలూ ధాటి నీతో జర్నీ చేయనా
రోదసిని కాస్త రొమాంటిక్ గ మార్చనా
నీకోసం

మెరుపు తీగల హారాలన్నీ
సెకను కొకటి కానుక చేయనా
వాన విల్లుని బొంగరమల్లే
మలిచి నీ కోన వేలుకి తొడిగేనా

దేవదారు శిల్పంలా
మెరిసి పోయే ప్రియురాలా
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి
ప్రేమ కవితల శాలి లా
మారిపోయి నీవల్ల
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి

ఓలే ఓలే ఓలే వసుమతి
వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగిలోపే ఇచ్చినవే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసే
దారికి రావే శ్రీ మతి

ఓ ప్రశాంతమైన దీవి నీకు వెతకన
అందులోనే చిన్న పూల మొక్క నటనా
దానికేమో నీ పేరు పెట్టి పెంచానా
ప్రేమతో

నీ పెదాల ముద్ర బొమ్మ లాగ మలచనా
నా మెల్లోన దాన్ని లాకెట్ అల్లే వెయ్యనా
మాటి మాతికాదే ముచ్చటాడగా
గుండెతో

ప్రతి ఒక జన్మలో ముందే పుట్టి
ప్రేమికుడిగా నీతో రానా
బ్రహ్మగారికి రిక్వెస్ట్ పెట్టి
మరొక లోకం మనకై అడుగైనా

దేవదారు శిల్పంలా
మెరిసి పోయే ప్రియురాలా
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి
ప్రేమ కవితల శాలి లా
మారిపోయి నీవల్ల
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి

ఓలే ఓలే ఓలే వసుమతి
వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగిలోపే ఇచ్చినవే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసే
దారికి రావే శ్రీ మతి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్