అంగరంగ వైభవంగా పెద్ద పీరయ్య స్వామి తిరుణాల మహోత్సవం

567చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని ముడమల గ్రామంలోని సిద్దయ్య స్వామి ఆలయంలో మంగళవారం పెద్ద పీరయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు పీఠాధిపతి శ్రీనివాసులు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేస్తున్న ఉత్సవాలలో సిద్ధగురుస్వామికి బ్రహ్మంస్వామి వారు ఇచ్చిన వస్తువులను భక్తుల దర్శనార్థం ఉంచడం ఆనవాయితీ. ఈ వస్తువులను భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్