మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

661చూసినవారు
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
కడప జిల్లా, బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ లో నమోదు పరిచిన డ్రంక్ అండ్ డ్రైవ్ రెండు కేసులలో శనివారం రాజశ్రీ బద్వేల్ కోర్ట్ వారు ఒక కేసులో ముద్దాయికి మూడు రోజులు జైలు శిక్ష , మరో కేసులో ముద్దాయి కి 10, 000/- రూపాయలు జరిమానా విదించడమైనది. కావున ప్రజలకు తెలుపడం ఏమనగా మద్యం సేవించి వాహనములు నడుపరాదు అని మఠం పోలీస్ సిబ్బంది నరసింహ, ఓ ప్రకటనలో తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్