ఎమ్మెల్యే ను కలిసిన తెలుగు యువత అధ్యక్షులు సన్నపూరి శ్రీను

74చూసినవారు
ఎమ్మెల్యే ను కలిసిన తెలుగు యువత అధ్యక్షులు సన్నపూరి శ్రీను
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను సోమవారం బ్రహ్మంగారి మఠం మండల తెలుగు యువత అధ్యక్షులు సన్నపూరి శ్రీను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. తన గెలుపులో భాగంగా కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. భవిష్యత్తు లో ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్