టిడిపిలో చేరిన బండివారిపల్లె గ్రామస్తులు

78చూసినవారు
టిడిపిలో చేరిన బండివారిపల్లె గ్రామస్తులు
మైదుకూరు మండలం బండివారిపల్లెకి చెందిన రఘు, రవిశంకర్, రమణయ్య, చంద్ర శేఖర్, రమేష్, ఓబులేసు, చెండ్రాయుడు వారి అనుచరవర్గం దాదాపు 30 కుటుంబాలు సోమవారం మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్