ప్రొద్దుటూరులో ముగిసిన సంక్రాంతి సంబరాలు

62చూసినవారు
ప్రొద్దుటూరు పట్టణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. మూడు రోజులుగా ప్రొద్దుటూరు పట్టణంలోని రాజేశ్వర కాలనీలో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజైన నిన్న వివిధ రాష్ట్రాల సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గురువారం చాలా వరకు ప్రజలు పట్టణాలకు బయలుదేరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్