లింగాల: రైతులు అప్రమత్తంగా ఉండాలి

58చూసినవారు
కడప జిల్లా లింగాల మండల పరిధిలో పులి పిల్లలు సంచరించిన నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామ పొలాలలో పులి పిల్లలు సంచరించిన విషయం తెలుసుకున్న విషయాన్ని తెలుసుకున్న తహశీల్దార్ ఈశ్వరయ్యతో కలిసి డీఎఫ్ ఓ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్