వేంపల్లెలో నెల కొన్న తాగునీటి ఎద్దడి నివారణకు తెదేపా పులివెందుల ఇన్ ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి డీఎంఎఫ్ పథకం కింద రూ. కోటి 50 లక్షలు నిధుల కేటాయింపునకు కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపినట్లు మండల కన్వీనర్ మునిరెడ్డి తెలిపారు. గురువారం ఈ నిధులతో వేంపల్లి పట్టణంలో పలు ప్రాంతాల్లో 14 బోర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఆర్ డబ్ల్యు ఎస్ అధికారుల ఆధ్వర్యంలో మొదటి బోరు రాజీవ్ నగర్ కాలనీలో వేశారు.