12న షర్మిల పర్యటన

573చూసినవారు
12న షర్మిల పర్యటన
వేంపల్లి ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన ఈనెల 12న ఉదయం 10. 30 గంటలకు వేంపల్లెలో ప్రారంభమవుతుందని తులసిరెడ్డి అన్నారు. 12. 30 గంటలకు వేముల, సాయంత్రం 4. 30 లింగాల, 5. 30 5 సింహాద్రిపురం, 6. 00 గంటలకు పులివెందుల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునితరెడ్డి, తదితరి నాయకులు పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్