పులివెందులలో వైఎస్ సుశీలమ్మ సంస్మరణ సభ

74చూసినవారు
పులివెందులలో వైఎస్ సుశీలమ్మ సంస్మరణ సభ
పులివెందుల పట్టణంలోనే స్థానిక వైఎస్ మనోహర్ రెడ్డి నివాసంలో శుక్రవారం దివంగత వైఎస్ సుశీలమ్మ సంస్కరణ సభ నిర్వహించారు. ఈనెల 26వ తేదీన సుశీలమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయంతెలిసిందే. ఈ సంస్కరణ సభలో మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి, విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డిలతోపాటు వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్