కూటమి మేనిఫెస్టోలోని పథకాలను వివరించిన ముక్కా

83చూసినవారు
కూటమి మేనిఫెస్టోలోని పథకాలను వివరించిన ముక్కా
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం ఓబులవారి పల్లి మండలం పెద్ద ఓరంపాడు పంచాయతీ పాపిరెడ్డి పల్లి, వడ్డిపల్లి, వడ్డేపల్లి హరిజన వాడలో కూటమి మేనిఫెస్టోలోని పథకాలను రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ముక్కా కుటుంబ సభ్యులు, కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ పాల్గొని గ్రాసు గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్