రైల్వేకోడూరు: త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ నియామకం

72చూసినవారు
రైల్వేకోడూరు: త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ నియామకం
రైల్వేకోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గం, మండల నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గం ఇన్చార్జిని, మండలాల అధ్యక్షుల నియామకం కోసం కమిటీలు వేస్తామని తెలిపారు. అందరూ కలిసి రైల్వే కోడూరు నియోజకవర్గంలో 2029లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్