రాజంపేటలో తుఫాన్ అప్రమత్తత: సబ్ కలెక్టర్ సూచనలు

53చూసినవారు
రాజంపేటలో తుఫాన్ అప్రమత్తత: సబ్ కలెక్టర్ సూచనలు
రాజంపేటలో భారీ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ వైఖోమ్ నదియా దేవి మంగళవారం మీడియాకు సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హితవు పలికారు.లాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులను సమీక్షించేందుకు రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ నెంబర్ కు08565 240079 సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్