రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ కొరముట్ల

65చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ కొరముట్ల
రంజాన్ మాసం క్రమశిక్షణ, ధాతృత్వం, ధార్మిక చింతనల కలయిక అని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. గురువారం రైల్వేకోడూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నెలరోజులు కఠోర వ్రతం పాటించిన వారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం లభించే రోజు రంజాన్ అని అన్నారు. ఉపవాసం పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే అన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్