భువనేశ్వరి ని కలిసిన ఎమ్మెల్యే, ముక్కా కుటుంబం

50చూసినవారు
భువనేశ్వరి ని కలిసిన ఎమ్మెల్యే, ముక్కా కుటుంబం
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ని వారి నివాసంలో సోమవారము రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర, ముక్కా వరలక్ష్మి, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ కి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బత్తిన వేణుగోపాల్, కేకే చౌదరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్