రేపు ఒంటిమిట్ట మండల సర్వసభ్య సమావేశం

74చూసినవారు
రేపు ఒంటిమిట్ట మండల సర్వసభ్య సమావేశం
వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10: 30 గంటలకు ఒంటిమిట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని మండల ప్రజా పరిషత్ అధికారి రెడ్డయ్య తెలిపారు. మండల పరిషత్ గౌరవ సభ్యులు, ఆహ్వానితులు ఈ సర్వసభ్య సమావేశమునకు ఖచ్చితముగా హాజరుకావాలని కోరారు. అదేవిధంగా మండలంలోని అన్ని రకాల సంబంధిత అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంను మండల పరిషత్ కార్యాలయమునకు తీసుకురావాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్