అమ్మకు వందనం ద్వారా 15 వేల రూపాయలు

560చూసినవారు
అమ్మకు వందనం ద్వారా 15 వేల రూపాయలు
వీరబల్లి మండలం సానిపాయి గ్రామంలో టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు శనివారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ టిడిపి గెలిస్తే అమ్మకు వందనం కింద ప్రతి తల్లికి ప్రతి బిడ్డకు 15 వేల రూపాయలు అందిస్తారని తెలిపారు. కూటమి అభ్యర్థులనుఆదరించాలని వారు ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్