సిట్టింగ్ జడ్జీలతో సమగ్ర విచారణ జరిపించాలి

79చూసినవారు
సిట్టింగ్ జడ్జీలతో సమగ్ర విచారణ జరిపించాలి
నీట్ పరీక్ష ఫలితాలపై సిట్టింగ్ జడ్జిలతో సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా ఉపాధ్యక్షులు రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన రాజంపేటలో మాట్లాడుతూ 2024 విద్యా సంవత్సరంలో మెడికల్ విద్యను అభ్యసించడానికి జాతీయస్థాయిలో నిర్వహించినటువంటి నీట్ పరీక్ష ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదలయ్యాయని, ఈ పరీక్ష ఫలితాలలో 67 మంది విద్యార్థులకి 720 కి720 మార్కులు రావడం అనుమానాలకు గురి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్