కోదండ రాముని సన్నిధిలో ఆర్కియాలజీ అధికారులు

75చూసినవారు
ఆంధ్ర భద్రాద్రి గా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయమును గురువారం ఆర్కియాలజీ అధికారులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవచార్యులు, మనోజ్ కుమార్ ఆలయ విశిష్టతను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో రమేష్ స్టెనోగ్రాఫర్, ఎన్ కే. పాఠక్, ప్రాంతీయ డైరెక్టర్, వీరాంజనేయులు, డివై. సూపరింటెండింగ్,. డా. డి. ఎన్. భోయ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్