నారా లోకేష్ ను కలిసిన అతిగారి దినేష్

51చూసినవారు
నారా లోకేష్ ను కలిసిన అతిగారి దినేష్
యువగళం కార్యక్రమం కోసం కడప జిల్లాకు తెలుగుదేశం జాతీయ యువత ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం విచ్చేశారు. వారిని రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల వారితో చర్చించామని అన్నారు. వీరి వెంట జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్