చంద్రబాబు పట్టాభిషేకానికి బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు

85చూసినవారు
చంద్రబాబు పట్టాభిషేకానికి బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు
రాష్ట్ర అభివృద్ధి నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా సిద్ధవటం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దారపునేని దశరథ నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్