టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి

85చూసినవారు
టిడిపి అధికారంలోనికి వస్తే మారుమూల ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుదవాసి బాలసుబ్రమణ్యం అన్నారు. ఆదివారం ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరంలో మాజీ మండల ఉపాధ్యక్షులు నామాల వెంకటయ్య, నామాల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్