మన్నూరు మరియు తాళ్లపాక లలో ఎన్నికల ప్రచారం

85చూసినవారు
మన్నూరు మరియు తాళ్లపాక లలో ఎన్నికల ప్రచారం
రాజంపేట నియోజకవర్గం మన్నూరు మరియు తాళ్లపాక లో జనసేన , బిజెపి, టిడిపి కూటమి బలపరిచిన రాజంపేట పార్లమెంటు మరియు అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజుఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాక్షస పాలన ప్రభుత్వాన్ని అంతమొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి, బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్