స్వామి భార్య దర్శించుకున్న మాజీ మంత్రి పాలకొండ రాయుడు

59చూసినవారు
స్వామి భార్య దర్శించుకున్న మాజీ మంత్రి పాలకొండ రాయుడు
రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట రూరల్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ భువనగిరి లక్ష్మీ నరసింహ స్వామిని మాజీ ఎంపీ, ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ నిర్వహకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్