కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

74చూసినవారు
సిద్ధవటం మండలం టక్కోలు ఎస్సీ కాలనీలో నూతన కోదండ రామాలయంలో బుధవారం రాత్రి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణగ్రామస్తుల ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు చూపించిన ఆదరణ మరువలేనిదిని అన్నారు.

సంబంధిత పోస్ట్