కార్పొరేషన్ డైరెక్టర్ ను సన్మానించిన మండల వైసీపీ కన్వీనర్

1908చూసినవారు
కార్పొరేషన్ డైరెక్టర్ ను సన్మానించిన మండల వైసీపీ కన్వీనర్
చిట్వేలి వైసిపి కార్యాలయంలో రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన వేదవ్యాస్ గుంటిని సోమవారం చిట్వేలి మండల వైసిపీ కన్వీనర్ చెవ్వు శ్రీనివాసుల రెడ్డి శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట రమణ, చిట్వేలి ఉప సర్పంచ్ ఉమామహేశ్వర రెడ్డి, రవీంద్ర, పద్మాకర్, సర్పంచ్ చంద్ర, నాగిరెడ్డి, నాగేష్, ఈశ్వరయ్య, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్