స్తంభించిన ట్రాఫిక్ ను తొలగించిన అధికారులు

51చూసినవారు
కడప చెన్నై రహదారి భాకరాపేట సమీపాన వర్షానికి నేషనల్ హైవే రోడ్డుపైమంగళవారం చెట్టు పడిన ఘటన చోటుచేసుకుంది. విపరీతమైన గాలులు వేయడంతో ఈ ఘటన సంభవించినది. సమాచారం తెలుసుకున్న సిద్దవటం మండల ఎస్సై పెద్ద ఓబన్న ఆధ్వర్యంలో జెసిబి యంత్రంతో వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్