అమ్మవారిని దర్శించుకున్న ఆకేపాటి

80చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న ఆకేపాటి
నందలూరు మండలం ఆడపూరు గ్రామంలో మంగళవారం మంచాలమ్మ తల్లి జాతరలో ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మంచాలమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. వీరి వెంట వైకాపా నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్