కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా

1100చూసినవారు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ అభయ హస్తం ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 5వేల రూపాయలు ఇస్తుందని అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు గోశాల దేవి, రాష్ట్ర నాయకుడు శాంతయ్య అన్నారు. శనివారం చిట్వేలి మండలం కేకే వడ్డిపల్లి కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్