సూపర్ సిక్స్ పథకాలే టీడీపీ విజయానికి నాంది

54చూసినవారు
సూపర్ సిక్స్ పథకాలే టీడీపీ విజయానికి నాంది
సూపర్ సిక్స్ పథకాలే టీడీపీ విజయానికి నాంది పలుకుతాయని రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నారు. ఆయన ఆదివారం సిద్ధపటం మండలంలోని మాధవరం గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయని అన్నారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం హామీలను నెరవేర్చే ఘనుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు.

సంబంధిత పోస్ట్