మాజీ ముఖ్యమంత్రిని కలిసిన తెదేపా నాయకులు

1550చూసినవారు
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన తెదేపా నాయకులు
మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంటు భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గురువారం సానిపాయి మండలంలో కలిసినట్టు తెదేపా పార్లమెంటు వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి దామోదర్ నాయుడు, జనసేన నాయకులు శ్రీనివాస్ లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు ఖాయమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. మాజీ సీఎం కు పుష్పగుచ్చాన్ని అందజేసినట్లు వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్