చిన్న బాబు పై ఆశలు పెట్టుకున్న మండల ప్రజలు

81చూసినవారు
చిన్న బాబు పై ఆశలు పెట్టుకున్న మండల ప్రజలు
జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీల పైన సిద్దవటం మండల ప్రజలు ఆశలు పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం అన్నారు. మాచుపల్లి ఖాదర్ బంగ్లా వంతెన పనులు పై పెన్నా నది తీర ప్రాంతాల రైతుల భూములు వరద తాకిటికి కోతకు గురైన భూములను ప్రభుత్వం అధికారం వచ్చాక ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్