లోకేష్ బాబును కలిసిన టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు

60చూసినవారు
లోకేష్ బాబును కలిసిన టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబును అన్నమయ్య జిల్లా రాజంపేట టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, గత 5 సంవత్సరాలు గా పార్టీకోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా నిలవాలని వేణుగోపాల్, లోకేష్ బాబు ను కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్