సదాశివరాజుకు నివాళులు అర్పించిన బాలసుబ్రమణ్యం

55చూసినవారు
సదాశివరాజుకు నివాళులు అర్పించిన బాలసుబ్రమణ్యం
సుండుపల్లె మండల పరిధిలోని మడితాడు గ్రామపంచాయతీ చేన్నరాజు గారి పల్లెకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు సదాశివరాజు సమాధి వద్ద గురువారం రాజంపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం నివాళులు అర్పించారు. సదాశివరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్