కొత్తపేట రామాపురం అభివృద్ధికి కృషి

69చూసినవారు
కొత్తపేట రామాపురం అభివృద్ధికి కృషి
రాయచోటి పట్టణ అభివృద్ధి, సుందరీకరణే ధ్యేయమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని కొత్తపేట రామాపురం లోని నాయీ బ్రాహ్మణ కాలనీ, సత్యనారాయణపురంలో రూ. 79. 19 లక్షలతో చేసిన 5 సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాయచోటి అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్