రాష్ట్ర స్థాయి పోటీలకు వేముల విద్యార్థులు ఎంపిక

81చూసినవారు
రాష్ట్ర స్థాయి పోటీలకు వేముల విద్యార్థులు ఎంపిక
రాయచోటిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి కడప జిల్లా సాఫ్ట్ బాల్, బేస్ బాల్ స్కూల్ గేమ్స్ ఎంపికల్లో వేముల, కొత్తపల్లి విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు మంగళవారం ప్రధానోపాధ్యాయులు నరసింహ రావు తెలిపారు. వీరు కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్