రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారణ

50చూసినవారు
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారణ
రహదారి భద్రత ప్రమాణాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలతో వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలను అధిగమించవచ్చని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి. కృష్ణ మోహన్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో శనివారం జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మితిమీరిన వేగం, వాహనం నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్