రైతులకు అందుబాటులో. ధాన్యం కొనుగోలు

71చూసినవారు
రైతులకు అందుబాటులో. ధాన్యం కొనుగోలు
దాళ్వా వరిసాగులో రైతు పండించిన. ధాన్యానికి ప్రభుత్వo గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎన్. విజయ కుమార్ చెప్పారు. బుధవారం సామర్లకోట మండలం వేట్లపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల. వ్యవసాయాధికారి ఐ సత్య తో కలిసి సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా 214 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్