జనసేన ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం

84చూసినవారు
జనసేన ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం
తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సామర్లకోట 29వ వార్డులో జనసేన నాయకులు విస్తృత ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. మందపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటా మేనిఫెస్టోను కరపత్రాలను అందజేశారు. వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంచెం సాయిబాబు, శ్యామ్ కుమార్, రమేష్, వీరబాబు, స్వామి, ప్రసాద్, వెంకటేష్, జానీ, సత్తిబాబు, ఉప్పులూరి బాపిరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్