కట్టమూరులో జయహో బీసీ విజయవంతం

64చూసినవారు
కట్టమూరులో జయహో బీసీ విజయవంతం
వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో. సభ్యులు, పెద్దాపురంఎమ్మెల్యే నిమ్మకాయలచినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం మండలం కట్టమూరులో పార్టీ మండల. అధ్యక్షుడు కొత్తిమ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం. నిర్వహించారు. తెలుగుదేశం అధికారంచేపట్టాక బీసీ లకు చేపట్టనున్న. పధకాలను ఎమ్మెల్యే చినరాజప్ప వివరించారు. నియోజకవర్గoలో పలు గ్రామాల. నుంచి బీసీ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్