ఎంసెట్ ఫలితాలలో కేఎస్ఎన్ ప్రతిభ

64చూసినవారు
ఎంసెట్ ఫలితాలలో కేఎస్ఎన్ ప్రతిభ
ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ ఫలితాలు మంగళవారం ప్రకటించారు. జిల్లా సామర్లకోట కె. ఎస్ఎన్. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలాల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. కళాశాలకు చెందినఎస్విఎస్. విశిష్ట 2260, ఎన్. సిద్ధార్ధ 2710, పి. తులసి 3840, జి. తనుశ్రీ 4114, ఆర్. విజయలక్ష్మి 4274, ఎస్. దివ్య 4660 ర్యాంకులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రాధాకృష్ణ తెలిపారు. డైరెక్టర్ శ్రీను, వెంకటేశ్వరరావు, కరెస్పాండంట్ కుమారి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్