రైలు క్కనుంద పడి వ్యక్తి ఆత్మహత్య

61చూసినవారు
రైలు క్కనుంద పడి వ్యక్తి ఆత్మహత్య
సామర్లకోట రైల్వే స్టీషన్ ఒకటవ నంబరు ప్లాట్ ఫామ్ వద్ద బొకారో ఎక్స్ప్రెస్ రైలు కింద పడి సుమారు 40 సంవత్సరాల. వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. లోకో పైలట్ ఇచ్చిన సమాచారంఎరకు సామర్లకోటరైల్వే పోలీసులుప్రమాదస్థలికి చేరుకుని రైల్వే వైద్యుడిని తీసుకువచ్చారు. అయితే సదరు వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. కేసురైల్వే పోలీసులు. దర్యాప్తుచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్