ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి

65చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి
ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాల మెరుగునకు జన సేన పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసు అన్నారు. సోమవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వాసుపత్రులను పరిశీలించారు. విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు పవన్ కల్యాణ్ పెద్దపీట వేస్తారన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. నాయకులు దేవరపల్లి చిన్నబాబు, సూరవరపు సురేష్, రంగబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్