గొల్లప్రోలులో మెగా రోడ్ షో నిర్వహించిన నాగబాబు

59చూసినవారు
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు ఆధ్వర్యంలో బుధవారం మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గొల్లప్రోలు పట్టణంలోని ప్రధాన రహదారులు గుండా ప్రజలకు అభివాదం చేస్తూ జనసేన పార్టీకి రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ను, ఎంపీగా తంగెళ్ల ఉదయ శ్రీనివాసును గెలిపించాలని కోరారు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్